“‘మైనారిటీలు షరియా చట్టం కోరుకుంటే దాన్ని అమలు చేస్తున్న దేశానికి వెళ్లిపోవచ్చు; రష్యాకు మైనారిటీలు అక్కర్లేదు, మైనారిటీలకీ రష్యా కావాలంటే మా చట్టాలని అనుసరించాల్సిందే’ – పుతిన్”
FACTLY says: ఈ వార్త 2014 నుండే ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఐతే ముస్లిములకి వ్యతిరేకంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి అధికారిక సమాచారం గాని, లేక వార్తా కథనాలు గాని లేవు. 2013లో ఒకసారి ‘రష్యాలో ఉండే ముస్లిములు ఆ దేశ పౌరులేనని, రష్యా వారి ఇ…