“బర్డ్ ఫ్లూ ఉన్న కోడి మాంసం తినడం వల్ల చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుక్క వీడియో”
FACTLY rated this: FALSE
FACTLY says: పాకిస్థాన్లో ఉన్న అనిమల్ షెల్టర్ అయిన లక్కీ అనిమల్ ప్రొటెక్షన్ సెంటర్(LAPS) వాళ్లు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. రోడ్డు మీద ఎవరో తమ వాహనంతో ఈ కుక్కను గుద్ది వెళ్లిపోగా, అది వీడియోలో కనిపిస్తున్నట్లు బాధపడుతున్న వీడియో ఇది, బర్డ్ ఫ్లూ …