“ఈ వీడియో సంజీవ రెడ్డి నగర్ ఆత్యాచార నిందుతుడి తండ్రి, తన కొడుకు ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసినందుకు అతని కొడుకుతో పాటు తనని కూడా శిక్షించాలి అని మాట్లాడుతూ రికార్డ్ చేసుకున్న వీడియో.”
FACTLY says: ఇది నిజంగా జరిగిన ఘటన కాదు. ఇది రాజ్ మాదిరాజు అనే యాక్టర్/డైరెక్టర్ ఒక సోషల్ ఎక్సపరిమెన్ట్‌లో భాగంగా చేసిన వీడియో. రాజ్ ఈ వీడియో గురించి మాట్లాడుతూ, అది నిజం కాదు అని తెలిపారు. వీడియోలో వివరణ ఇస్తే ప్రజలలో ఈ ఎక్స్పీరిమెంట్ యొక్క ప్రభావం …