Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY1 Jul 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల (జూన్ 2024లో) ఆస్ట్రేలియాలో ప్రారంభమైన 22 మెట్రో రైళ్లు భారత్‌లో తయారయ్యి ఎగుమతి చేయబడ్డాయి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది పాత వార్త. ఫ్రాన్స్‌కు చెందిన ఆల్‌స్టోమ్‌ అనే కంపెనీ 22 మెట్రోపాలిస్ రైళ్ల డెలివరీ కాంట్రాక్ట్ 2014లో దక్కించుకుంది. డిసెంబర్ 2018లో ఆంధ్ర ప్రదేశ్‌లోని తమ శ్రీసిటీ యూనిట్ ద్వారా చివరి రెండు రైళ్ల డెలివరీ చేసింది.

Checked by Fact Crescendo1 Jul 2024IndiaMalayalam
Social media posts

“കര്‍ണ്ണാടകയില്‍ ബീഫ് കടത്തിയ സംഘത്തെ ശ്രീരാംസേന ആക്രമിച്ച ദൃശ്യങ്ങള്‍”

Fact Crescendo rated this: MISLEADING

Fact Crescendo says: കര്‍ണ്ണാടകയില്‍ ഗോമാംസം കടത്താന്‍ ശ്രമിച്ച സംഘത്തെ ശ്രീരാം സേന പിടികൂടിയ സംഭവം നടന്നത് ഇപ്പോഴല്ല, 2023 സെപ്റ്റംബറിലേതാണ്. കര്‍ണ്ണാടകയില്‍ ഗോവധ നിരോധന നിയമം നിലവിലുണ്ട്. അതിനാല്‍ കന്നുകാലികളെ മാംസത്തിനായി കൊല്ലുന്നത് ശിക്ഷാര്‍ഹമാണ്.

Checked by FACTLY1 Jul 2024IndiaTelugu
Social media posts

“ఇంగ్లీషులో మాట్లాడడంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తాను పోటీ పడలేను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. ఈ వీడియో 2024 లోకసభ ఎన్నికల సందర్భంగా V6 మీడియా సంస్థ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూకి సంబంధించింది. వాస్తవంగా ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం, ముఖ్యమంత్రి కంటే తాను మెరుగ్గా పనిచేస్తున్నానని చెప్త…

Checked by FACTLY1 Jul 2024IndiaTelugu
Social media posts

“తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో కొందరు ముస్లింలు లారీ డ్రైవర్లపై దాడి చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో లారీ డ్రైవర్లపై దాడి చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలో నిందితులు ముస్లింలు కాదు. వాజేడు పోలీసులు Factlyతో మాట్లాడుతూ ఈ దాడి ఘటనలో నిందుతులు ఎవరూ ముస్లింలు కాదని స్పష్టం చేసారు. ఈ కేసులో మైనర్‌తో పాటు…