Checked elsewhere / FACTLY

“ఇటీవల పంజాబ్‌ ఎన్నికలలో AAP విజయం తరువాత సిక్కులు ఖలిస్తాన్ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించిన దృశ్యాలు”
Social media posts Claim dated 14 Mar 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఊరేగింపుకి పంజాబ్ ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధంలేదు. దీప్ సిద్దు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎంక్వైరీ వేయాలని కోరుతూ అతని అభిమానులు 21 ఫిబ్రవరి 2022న బటిండాలో ఈ ఊరేగింపు నిర్వహించారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.