Checked elsewhere / FACTLY

“ముంబై రెడ్ లైట్ ఏరియాలో ABN ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ భార్య మరియు అతని కూతురు పట్టుబడినట్టుగా షేర్ చేస్తున్న ABN న్యూస్ చానెల్ వీడియో”
Social media posts Claim dated 11 Sep 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ యొక్క కుటుంబానికి సంబంధించి అటువంటి రిపోర్ట్ ఏది ABN న్యూస్ ఛానెల్ పబ్లిష్ చేయలేదు. 2021లో రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ గుండెపోటుతో మరణించారు. ఆమెది సహజ మరణమే అని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కనకదుర్గ మరణానికి సంబంధించి రాధాకృష్ణకు అతని కొడుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని గానీ, ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తపరుస్తూ రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్టు గానీ ఎక్కడా సమాచారం లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.