“AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ ఆలయంలో హారతి నిర్వహిస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ దృశ్యాలు AI ద్వారా రూపొందించబడ్డాయని AI-డిటెక్షన్ టూల్స్ నిర్థారించాయి. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ ఆలయంలో హారతి నిర్వహించారని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లేవు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 December 2025. FACTLY (India) looked into it and published its finding on 8 December 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1997046324489677
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.