“ATMలో మీ PINని రివర్స్ ఆర్డర్లో నమోదు చేస్తే, సమీప పోలీస్ స్టేషన్కు అలర్ట్ మెసేజ్ పంపబడుతుంది, ప్రతీ ATM మెషీన్లో ఈ సదుపాయం ఉంది.”
Social media posts
Claim dated 11 Dec 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ATMలో రివర్స్ ఆర్డర్లో PINని నమోదు చేస్తే సమీప పోలీసు స్టేషన్కు అలర్ట్ మెసేజ్ పంపబడదు. ATMలలో ఉపయోగించడానికి ఇటువంటి అత్యవసర సాంకేతికతలు ఉన్నప్పటికీ, ఆచరణాత్మక సమస్యలు కారణంగా ఇలాంటి సాంకేతికత ప్రపంచంలో ఎక్కడా అమలు చేయబడలేదు. ఇలాంటి సాంకేతికత ప్రపంచంలో ఎక్కడ వినియోగంలో లేదని స్పష్టం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వార్త సంస్థలు మరియు ఫాక్ట్-చెక్ సంస్థలు కథనాలు ప్రచురించాయి. అలాగే ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు సహా పలు దేశాల పోలీసులు కూడా స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1657188801886379
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.