“అమెరికాకు చెందిన B-2 స్టెల్త్ బాంబర్‌ను ఇరాన్ కూల్చివేసిన దృశ్యాలు.”
What FACTLY found
వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడ్డాయి. పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ఈ ఫోటోలు AI-జనరేటెడ్ ఫోటోలు అని నిర్ధారించాయి. అంతేకాకుండా, ఇరాన్ అమెరికా B-2 స్టెల్త్ బాంబర్‌ను కూల్చివేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. 22 జూన్ 2025న ఇరాన్‌పై అమెరికా చేసిన దాడిలో అన్ని B-2 స్టెల్త్ బాంబర్‌లు సురక్షితంగా తిరిగి వచ్చాయని US అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 June 2025. FACTLY (India) looked into it and published its finding on 25 June 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/badvelbreakingnews/posts/pfbid02yyJKQgEZu7Sazns6db8xandT3ncufcUj…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.