“BJP ప్రభుత్వం తిరుపతి హుండీ ఆదాయంపై 120 కోట్ల GST వసూలు చేసింది”
What FACTLY found
TTD హుండీ విరాళం ద్వారా అర్జించే ఆదాయం GST పరిధిలోకి రాదు. ఎందుకంటే GST అనేది వస్తవును లేదా సేవలను విక్రయించడం పై విధించే పన్ను. 24 మార్చ్ 2021న రాజ్యసభలో జరిగిన డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ తిరుపతి దేవస్థానం 120 కోట్ల GST కడుతుందని, కేంద్ర ప్రభుత్వం TTD భక్తులకు అందించే కాటేజీ సర్వీస్ పై GST వసూలు చేస్తోందని అన్నారు, ఐతే దీనిని కేంద్ర ప్రభుత్వం తిరుపతి హుండీ ఆదాయంపై GST వసూలు చేస్తోందని తప్పుగా అర్ధం చేసుకున్నారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 March 2021. FACTLY (India) looked into it and published its finding on 26 March 2021, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.