“వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలని రాజ్యసభలో BJP ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టింది; ఆ బిల్లును రాజ్యసభ ఆమోదించింది”
Social media posts
FACTLY rated thisMISLEADING
What FACTLY found
డిసెంబర్ 2023లో జరిగిన రాజ్యసభ సమావేశాలలో BJP ఎంపీ హర్నాథ్ సింగ్ యాదవ్ 1995లో చేసిన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును(The Waqf Repeal Bill, 2022) ప్రవేశపెట్టాడు. ఐతే ఈ బిల్లును హర్నాథ్ సింగ్ యాదవ్ తన పార్టీతో సంబంధం లేకుండా తన సొంత ఆసక్తిపై ప్రవేశపెట్టాడు అనుకోవచ్చు. ఈ బిల్లుతో BJPకి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ బిల్లును కేవలం రాజ్యసభలో ప్రవేశపెట్టారు, దీని మీద చర్చ కానీ, రాజ్య సభ ఆమోదించడం కానీ జరగలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.