Checked elsewhere / FACTLY

“సూరత్ నియోజికవర్గంలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతోనే BJP అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.”
Social media posts Claim dated 22 Apr 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు, వారిని ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తులు నామినేషన్‌ పేపర్స్‌లో సంతకం చేసింది మేము కాదని జిల్లా ఎన్నికల అధికారికి అఫిడవిట్ అందించడంతో నామినేషన్లు తిరస్కరించబడ్డాయి

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 April 2024. FACTLY (India) looked into it and published its finding on 23 April 2024, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.