“మహారాష్ట్ర BJP అధ్యక్షుడు రవీంద్ర చవాన్ AIMIM నాయకుడి పాదాలను తాకుతున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 13 Jan 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో మహారాష్ట్ర BJP అధ్యక్షుడు రవీంద్ర చవాన్ 07 జనవరి 2026న ఉల్హాస్‌నగర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన ఒక సభలో సింధీ మత ప్రచారకుడు నీరజ్ జి జగియాసి (సాయి చోటు గౌర్ముఖ్‌దాస్) పాదాలను తాకుతున్న దృశ్యాలను చూపిస్తుంది. నీరజ్ జి జగియాసి Factlyతో మాట్లాడుతూ, వీడియోలో ఉన్నది తానే అని, తాను AIMIM నాయకుడు కాదని, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన ధృవీకరించారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DTcs5ZfDG5r/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.