Checked elsewhere / FACTLY

“సూర్య దేవాలయంలో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రణాళిక వేసిన నలుగురు BJP కార్యకర్తలు మరియు ఒక BJP నాయకుడు; పోలిసుల అప్రమత్తత తో దొరికిపోయారు”
Social media posts Claim dated 1 Mar 2019.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ మధ్య కాలంలో దేశంలోని ఏ ప్రఖ్యాత సూర్య దేవాలయంలో కూడా బాంబ్ బ్లాస్ట్ ప్రయత్నం జరిగినట్టుగా మీడియా లో ఎక్కడా కథనాలు రాలేదు మరియు పోస్ట్ లో పెట్టిన ఫోటో 2017 ABVP ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.