Checked elsewhere / FACTLY

“BJP ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేని కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా గొలుసులతో చేసిన డ్రెస్ ధరించి నిరసన తెలుపుతున్న మహిళ”
Social media posts Claim dated 30 Sep 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

గొలుసులతో ఉన్న మహిళకి సంబంధించి మరోక ఫోటో ఒక వెబ్సైటులో కనిపించింది. ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం శ్రీలంకకి చెందిన ఈ మహిళ palk straits కి చెందిన ఒసారియ వేషధారణలో ఉంది. ఒక శ్రీలంక యూట్యూబ్ ఛానల్ లో గొలుసులతో ఉన్న మహిళకి సంబంధించిన ఒక వీడియో 13 ఫిబ్రవరి 2020న అప్లోడ్ చేయబడింది. దీన్నిబట్టి ఈ వీడియో పాతదని, ఈ మహిళకి భారత దేశంలో జరుగుతున్న నిరసనలకు సంబంధం లేదని చెప్పొచ్చు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.