Checked elsewhere / FACTLY

“లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపిస్తున్న మహిళా రెజ్లర్‌ తరపున న్యాయం కావలి అని అడిగినందుకు ఒక యువ రెజ్లర్‌ని చితక బాదిన BJP MP బ్రిజ్ భూషణ్”
Social media posts Claim dated 29 Apr 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వాస్తవానికి ఈ వీడియోలో ఆ యువకుడిని కొట్టినది బ్రిజ్ భూషణ్ సింగ్ అయినా, ఈ సంఘటన ఇప్పటిది కాదు. 2021లో రాంచీలో జరిగిన ఒక అండర్ 15 నేషనల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.