“అమెరికాకు చెందిన ‘బ్లాక్ హాక్’ (Black Hawk) హెలికాప్టర్‌ను ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ గాల్లోనే పేల్చేసినట్లు చూపిస్తున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 6 Apr 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ వీడియో 2026 అమెరికా/ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధానికి ముందే నుంచే ఇంటర్నెట్‌లో ఉంది. వార్త కథనాల ప్రకారం, ఫిబ్రవరి 2020లో సిరియాలోని ఈస్టర్న్ ఇడ్లిబ్ ప్రాంతంలోని నైరాబ్ సమీపంలో రెబల్ ఫోర్సెస్ మిస్సైల్స్‌ను ఉపయోగించి సిరియన్ హెలికాప్టర్‌ను కూల్చివేసిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలివి.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1594417481645896
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.