“BRS మంత్రి మల్లా రెడ్డి తన సొంత పార్టీని విమర్శిస్తున్న వీడియో”
Social media posts
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. 18 అక్టోబర్ 2023న మేడ్చల్‌లో జరిగిన BRS సభలో మంత్రి మల్లా రెడ్డి చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాల్ని ఎడిట్ చేసి తాను BRSని విమర్శించినట్లు అర్థం వచ్చేలాగ ఈ వీడియోని తయారు చేసారు. నిజానికి తన ప్రసంగంలో మల్లా రెడ్డి BRS పార్టీనీ, సీఎం కేసీఅర్‌ని ప్రశంసించారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 25 October 2023. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.