“మల్లారెడ్డి తనకు BRS అధ్యక్షుడు కేసీఆర్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ఇష్టం లేదని, ప్రధాని మోదీ అంటే ఇష్టం అని అర్ధం వచ్చేలా గేమ్ ఆడుతున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 25 Feb 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. ఈ వీడియో 05 అక్టోబర్ 2022న దసరా సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మల్లారెడ్డికి ఒక సరదా గేమ్ పెడుతుంది. ఈ సరదా ఆటలో వాస్తవంగా, మల్లారెడ్డి తనుకు మోదీ అంటే ఇష్టం లేనట్లు, కేసీఆర్, కేటీఆర్ అంటే ఇష్టం ఉందని తన ఆట ద్వారా చెప్పారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/C3xbLyPioxD/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.