“దేశ వ్యాప్తంగా అమలు కానున్న CAA, అధికారిక ప్రకటన చేసిన కేంద్ర హోం శాఖ”
Social media posts
Claim dated 30 May 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
పౌరసత్వ చట్టం, 1955 కి అనుగుణంగా 2009లో రూపొందించిన పౌరసత్వ రూల్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలలోని కొన్ని జిల్లా కలెక్టర్లకు అధికారాలిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి 2019లో రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టం, 2019కి ఎటువంటి సంబంధంలేదు. ఎందుకంటే 2019లో రూపొందించిన సవరణ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. 2019 చేసిన సవరణ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ రూపొందించలేదు, అందుకే ఇంకా ఈ చట్టం అమలులోకి రాలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.