“సెలూన్లో మసాజ్ చేయించుకున్న తర్వాత మరణించిన వ్యక్తి. ఆ సంఘటనకి సంబంధించిన CCTV దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది.”
Social media posts
Claim dated 5 Nov 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఇలాంటి ఫిక్షనల్ వీడియోలని తయారు చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసే 3RD EYE అనే యూట్యూబ్ ఛానెల్ వారు ఈ వీడియోను తయారు చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.