Checked elsewhere / FACTLY

“మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO బిల్ గేట్స్ ఇటీవల 2025 కుంభమేళా సందర్భంగా వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ను సందర్శించారు”
Social media posts Claim dated 17 Jan 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి బిల్ గేట్స్ కాదు. బిల్ గేట్స్ ఇటీవల 2025 కుంభమేళా సందర్భంగా భారతదేశాన్ని సందర్శించలేదని గేట్స్ ఫౌండేషన్ మీడియా సంబంధాల విభాగం PTI వార్తా సంస్థకు ఇమెయిల్ ద్వారా స్పష్టం చేసింది. అలాగే ఈ వీడియో డిసెంబర్ 2024 నుండి, అంటే 2025 మహా కుంభమేళా కంటే ముందు నుండే ఆన్‌లైన్‌లో ఉంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 January 2025. FACTLY (India) looked into it and published its finding on 17 January 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.