“ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటూ CGTMSE స్కీం ద్వారా ఎటువంటి తాకట్టు అవసరం లేకుండా 5 కోట్ల వరకు బిజినెస్ లోన్స్ అందిస్తుంది”
Social media posts
Claim dated 10 Sep 2023.
FACTLY rated thisPARTLY TRUE
What FACTLY found
CGTMSE కింద ప్రభుత్వ గ్యారెంటీతో బిజినెస్ లోన్స్ 5 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నారు. ఐతే బ్యాంకులు అప్లికేషన్లను పరిశీలించి వాణిజ్యపరంగా లాభదాయకమైన ప్రతిపాదనలకు మాత్రమే రుణాలు అందిస్తారు. అలాగే రుణాల విలువ ఆధారంగా ప్రభుత్వం అందించే గ్యారెంటీ మారుతుంది. అలాగే ప్రతీ సంవత్సరం ఈ గ్యారెంటీకి సంబంధించి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/CxAkPbjhA89/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.