Checked elsewhere / FACTLY

“CJP నిరసనకారులలో కొందరిని ఉరితీస్తే మిగతా వాళ్లు భయపడతారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు”
Social media posts Claim dated 25 Jul 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

వైరల్ వీడియో AI వాయిస్ ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో. అసలు వీడియోలో పీయూష్ గోయల్ పేపర్ లీక్ దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు తప్ప, నిరసనకారులను ఉరితీయాలని ఎక్కడా మాట్లాడలేదు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.