“CJPకి చెందిన విద్యార్థి నిరసనకారుల గురించి అబద్ధం చెప్పాలని ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చిందని డీసీపీ సుమిత్ ఝా రాజీనామా చేస్తున్నానని చెప్పిన వీడియో.”
What FACTLY found
ఇది నిజమైన వీడియో కాదు. డీసీపీ సుమిత్ ఝా ఉన్న అసలు వీడియోకు AI సాయంతో తయారు చేసిన ఆడియోను జోడించారు. అసలు వీడియోలో డీసీపీ సుమిత్ ఝా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్‌కు చెందిన దుష్ప్రచార క్యాంపెయిన్స్ గురించి మాత్రమే మాట్లాడారు. ఆయన రాజీనామా గురించి గానీ, CJP విద్యార్థి నిరసనకారులపై అబద్ధం చెప్పాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని గానీ ఎక్కడా చెప్పలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 27 July 2026. FACTLY (India) looked into it and published its finding on 30 July 2026, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/938979392571925
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.