“భారత ఆర్మీ పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్ధం అవుతున్న వీడియో”
What FACTLY found
పోస్ట్ చేసిన వీడియో ని ఇన్విడ్ ఎక్స్టెన్షన్ లో సెర్చ్ చెయ్యగా వచ్చిన ఫ్రాగ్మెంట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఫ్రాగ్మెంట్స్ లో లభించిన సమాచారం ఆధారంగా యుట్యూబ్ లో వెతికినప్పుడు ‘తెహచాపి అనే ప్రదేశం మీదిగా తరలించబడ్తున్న మిలిటరీ ట్రైన్’ అనే సమాచారం తో మరో పాత వీడియో లభించింది . కావున ఫేస్బుక్ పోస్ట్ లో ఆరోపించినట్టుగా ఈ వీడియో పుల్వామా ఘటన కి ప్రతీకారం గా భారత ఆర్మీ పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్ధం అవ్వడానికి సంబంధించినది మాత్రం కాదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 26 February 2019. FACTLY (India) looked into it and published its finding on 27 February 2019, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/Veera-Raghavulu-Kandulapati-TDP-542395625915373/videos/392720671…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.