“ఒక బ్రాహ్మణుడు తన కాలితో శివాజీకి తిలకం దిద్దాడు. తనని బ్రాహ్మణులు అవమానించిన కారణంగా ఛత్రపతి శివాజీ హిందూ మతంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు”
What FACTLY found
క్షత్రియ కులంలో పుట్టక పోవడం వలన అక్కడి బ్రాహ్మణులు శివాజీకి అప్పటి ఆచారాల ప్రకారం రాజుగా పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారని చాలా మంది చరిత్రకారులు రాసారు. అయితే, శివాజీ బెనారస్‌కి చెందిన గాగ భట్టా అనే పండితుడిని పిలిపించాడు. ఆయన శివాజీని క్షత్రియుడిగా ప్రకటించి, 1674 లో పట్టాభిషేకం జరిపించాడు. అయితే, గాగ భట్టా తన కాళ్లతో శివాజీ నుదిటిపై తిలకం పెట్టాడని కూడా ఎక్కడా కూడా చరిత్రకారులు పేర్కొనలేదు. అంతే కాదు, తనకి జరిగిన అవమానాలకు బదులుగా హిందూ మతం పైనా, కుల వ్యవస్థ పైనా శివాజీ వ్యతిరేక వ్యాఖ్య...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 February 2023. FACTLY (India) looked into it and published its finding on 20 February 2023, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/venkat.kindigeri/posts/pfbid0Uz5N9BZwXC2pDVKvdyhagi4STwGttpe8eQ7…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.