Checked elsewhere / FACTLY

“ఎటువంటి అనుమతులు లేకుండా క్రైస్తవులకు తమ సొంత ఇళ్లలోనే చర్చిలను నిర్మించుకోవచ్చని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది.”
Social media posts Claim dated 16 Jul 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2018లోమద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో నివాస గృహంలో ప్రార్థనలు జరుపుకోవడానికి ఏ అధికారి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. కానీ, ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలలో శబ్దకాలుష్యం లేదా మరేదైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే ఘటనలు జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాలు సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పులో ఎక్కడా కూడా నివాస గృహంలో చర్చిని నిర్మించుకోవచ్చని కోర్టు చెప్పలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 July 2023. FACTLY (India) looked into it and published its finding on 18 July 2023, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.