Checked elsewhere / FACTLY

“రాహుల్ గాంధీ, మసీదులో చేతులు జోడించి నమస్కరించి, హిందూ దేవాలయంలో నమాజ్ చేస్తున్న ఫోటోలు”
Social media posts Claim dated 14 Apr 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటో, రాహుల్ గాంధీ 2016లో బరేలి లోని దర్గా-ఇ-అలా-హజ్రత్ ని సందర్శించినప్పుడు తీసినది. పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటో, రాహుల్ గాంధీ గ్వాలియర్ లోని అచలేశ్వర మహాదేవ దేవాలయంలో అర్చకుడు ఇచ్చిన ప్రసాదాన్ని తింటున్నప్పుడు తీసినది. పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ ఈ దేవాలయంలో దోసిలి పట్టి నమాజ్ చేయలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 14 April 2021. FACTLY (India) looked into it and published its finding on 15 April 2021, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.