Checked elsewhere / FACTLY

“తేలు కుట్టిన చోట ఉల్లిపాయని కోసి రుద్దుతూ ఉంటే ఐదు నిమిషాల్లో విషయం విరిగిపోతుంది”
Social media posts
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఉల్లిపాయ తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణంగా తేలు కాటు ప్రాణాంతకమైనది కాదు. కానీ కొన్ని జాతులకు చెందిన తేళ్ళ విషం ప్రాణాంతకమైనదిగా ఉంటుంది. ఉల్లిపాయలో వాపుని తగ్గించే గుణం ఉన్నప్పటికీ, ఇది తేలు కాటుకి సమర్ధవంతంగా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రమాదకరమైన జాతుల తేళ్ళు కుట్టినప్పుడు వాపు ఉండదు. అందువలన ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.