“బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలనలోనే ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికే ఆదివారాన్ని భారత్‌లో సెలవు దినంగా చేశారు”
Social media posts
Claim dated 29 Oct 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఆదివారం విశ్రాంత దినం అని బైబిల్లో చెప్పబడింది, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ 321 లోనే దీని గురుంచి చట్టం చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడక ముందు నుంచే వివిధ ప్రదేశాలలో ఆదివారాన్ని సెలవు దినంగా పాటించే వారు. ఇక భారత్‌లో ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించడానికి భారతీయ సంఘ సంస్కర్తలు చేసిన కృషి కారణమని ఆధారాలు ఉన్నాయి
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/nara.chandhu.98/posts/pfbid02VawbNvnVXupTQKS2q5SqUQKVQVouRXoQS7N…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.