Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్‌లో బోరుబావి వద్ద నీళ్లు పట్టుకున్నందుకు దళితున్ని శిక్షిస్తున్న వీడియో”
Social media posts Claim dated 3 Aug 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ సంఘటన 2020లో రాజస్థాన్‌లోని భావే అనే గ్రామంలో జరిగింది, ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు అని కలురామ్ దేవసి అనే యువకుడిని కొంతమంది కిడ్నాప్ చేసి కొట్టి, అతనిచేత బలవంతంగా మూత్రం తాగించారు. కలురామ్ దళితుడు కాదు, రేబారి (దేవసి) అనే OBC (Other Backward Classes) గ్రూపుకి చెందిన వ్యక్తి.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.