Checked elsewhere / FACTLY

“ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ ముస్లిం యువకుడు పట్టపగలు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 8 Sep 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల 04 సెప్టెంబర్ 2024న పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘారియాలో ఒక యువకుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించినవి. పలు వార్త కథనాలు ప్రకారం, ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా. బెల్ఘారియాలో పోలీసులు మాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, నిందితుడు, బాధితురాలు ఇద్దరు హిందూ మతానికి చెందినవారని స్పష్టం చేసారు. అలాగే ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా అని వారు మాకు తెలిపారు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.