Checked elsewhere / FACTLY

“రాహుల్ గాంధీ మలేషియాలో ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జాకీర్ నాయక్‌ ను కలిసినప్పటి ఫోటో.”
Social media posts Claim dated 14 Sep 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. దీంట్లోని దృశ్యాలు AI ద్వారా రూపొందించబడ్డాయని Hive AI-డిటెక్షన్ టూల్ కూడా నిర్ధారించింది. అసలు ఫోటో జాకీర్ నాయక్, అతని కుమారుడు ఫారిక్ ఒమన్ గ్రాండ్ ముఫ్తీ షేక్ అహ్మద్ బిన్ హమద్ అల్ ఖలీలిని ఒక సమావేశంలో కలిసినప్పటిది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 14 September 2025. FACTLY (India) looked into it and published its finding on 15 September 2025, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.