Checked elsewhere / FACTLY

“ఒక బహిరంగ సభలో జనసేన జెండాలు తీసి మడిచి పెట్టుకోమని జనసేన కార్యకర్తలను ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు అన్నాడు”
Social media posts Claim dated 29 Feb 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 28 ఫిబ్రవరి 2024న తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల మొదటి ఎన్నికల బహిరంగ సభకు సంబంధించిన వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు. లైవ్ టెలికాస్ట్ కు అంతరాయం కలగకుండా తన ముందున్న జెండాలను దించాలని చంద్రబాబు అన్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు “నాకు ఎదురగా ఉండే అందరు మీ జెండాలు దించాలి, తెలుగుదేశం జనసేన జెండాలు దించి, మీటింగ్ అవగానే మరల ఎగురవేద్దం, కొంచెం దించండి లేదా మడిచి పెట్టుకోండి, బ్యానర్ కూడా” అని అన్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 February 2024. FACTLY (India) looked into it and published its finding on 5 March 2024, 5 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.