“గుంటలతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల వీడియో మరియు ఫోటో”
Social media posts
Claim dated 15 Jul 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ గుంటల రోడ్డు వీడియో మన దేశానికి సంబంధించింది కాదు. వీడియోలో వాహానాలు రోడ్డుకి కుడి వైపున ప్రయానిస్తున్నాయి, సాధారణంగా భారత దేశంలో వాహానాలు రోడ్డుకి ఎడమ వైపు ప్రయాణిస్తాయి. చాలా వరకు ఆధారాలు ఈ వీడియో చైనాకి సంబంధించినట్టు సూచిస్తున్నాయి. ఇకపొతే గుంటలతో నిండిపోయిన రోడ్డు ఫోటో బీహార్లో ఒక రోడ్డుకి సంబంధించింది. ఇది పాత ఫోటో, ప్రస్తుతం ఈ రోడ్డు ఇలా లేదు. ఈ వీడియో మరియు ఫోటోకి అంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధంలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/LOTUSANDHRA/videos/518930829437605
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=2826760934252894&id=100007570455115
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.