“రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న ముస్లిం అబ్బాయిని లక్నో పోలీసులు కొట్టి చంపారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
What FACTLY found
ఈ వీడియోలో అపస్మారక స్థితిలో కనిపిస్తున్న యువకుడు చనిపోలేదు, అతను బతికే ఉన్నాడు. 08 మార్చి 2025న లక్నో నగరంలోని మహానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషాత్గంజ్ కూడలి వద్ద ఆక్రమణల నివారణ కార్యక్రమంలో పోలీసులు నూర్ అహ్మద్ అనే ఈ-రిక్షా డ్రైవర్ను కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయిండని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. లక్నో పోలీసుల దాడిలో ఈ-రిక్షా డ్రైవర్ నూర్ చనిపోయాడని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని, అలాగే ఇప్...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/660284039713798
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.