Checked elsewhere / FACTLY

“ఇటీవల చిన్నారులను అక్రమ రవాణ చేసిన ఆరోపణ కింద అరెస్ట్ అయిన ప్రభా మింజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి దిగిన పాత ఫోటో”
Social media posts Claim dated 10 Nov 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటోలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కూర్చున్న ప్రభా మింజ్ ముని, ఝార్ఖండ్ నుండి యుక్త వయసు అమ్మాయిలను ఢిల్లీలో అక్రమ రవాణ చేస్తుందన్న ఆరోపణ కింద పోలీసులు 2018లో అరెస్ట్ చేసారు. 2018లో అరెస్ట్ అయిన ప్రభా మింజ్ మునికి ఝార్ఖండ్ హైకోర్టు 2019 ఏప్రిల్ నెలలో బెయిల్ మంజూరు చేసింది. ప్రభా మింజ్ మునిని ఇటీవల చిన్నారుల అక్రమ రవాణ ఆరోపణ ఆరోపణ కింద అరెస్ట్ చేసినట్టు ఎక్కడ రిపోర్ట్ అవలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.