“భగత్ సింగ్‌కి ఉరిశిక్ష పడడానికి కారణమైన శోభా సింగ్‌ను అప్పటి భారత ప్రభుత్వం పద్మశ్రీ వంటి అవార్డులు ఇచ్చి సత్కరించడమే కాకుండా అతని జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది”
What FACTLY found
1929లో భగత్ సింగ్‌కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తి పేరు ‘ సర్ శోభా సింగ్’ (1890-1978). ఈయన ఒక వ్యాపారవేత్త మరియు రచయిత కుష్వంత్ సింగ్ తండ్రి. సర్ శోభా సింగ్‌కు బ్రిటిష్ ప్రభుత్వం తరపున అనేక సత్కారాలు లభించాయి. ఇక 1983లో భారత ప్రభుత్వం ‘శోభా సింగ్’ (1901-1986) అనే పేరు గల మరొక వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఈయన పంజాబ్‌కు చెందిన ప్రముఖ పెయింటర్. ఈయనకు భగత్ సింగ్ ఉరిశిక్ష కేసుతో సంబంధం లేదు. అతని జ్ఞాపకార్థం 2001లో పోస్టల్ స్టాంపు కూడా జారీ చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 February 2017. FACTLY (India) looked into it and published its finding on 27 January 2023, 2181 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.