Checked elsewhere / FACTLY

“యూరప్ వార్తా పత్రికలో రాహుల్ గాంధీని, భారత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రచురించిన కార్టూన్ చిత్రం”
Social media posts Claim dated 21 Mar 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఈ కార్టూన్‌ని ఇరాన్‌కు చెందిన మన నేయేస్తని అనే కార్టూనిస్ట్ 2013లో పబ్లిష్ చేశారు. ఇరాన్ దేశంలో హిజాబ్ నిషేదానికి సంబంధించి ‘ఇరాన్ వైర్’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌ని ఉద్దేశిస్తూ మన నేయేస్తని ఈ కార్టూన్‌ని ప్రచురించారు. ఈ కార్టూన్‌తో రాహుల్ గాంధీకి గాని, భారత దేశ ప్రజలకు గాని ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 21 March 2023. FACTLY (India) looked into it and published its finding on 29 March 2023, 8 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.