Checked elsewhere / FACTLY

“భారతదేశంలో కొందరు హిందువులు ఒక ముస్లిం బాలికపై దాడి చేసి, ఆమెతో బలవంతంగా “జై శ్రీరామ్” నినాదాలు చేయిస్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 21 Jun 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో చిత్రీకరించబడింది. ఇందులో కనిపిస్తున్న యువతి 2025 సెప్టెంబరులో మీర్‌పూర్ కాలేజ్ మార్కెట్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి డబ్బు దొంగిలిస్తూ పట్టుబడింది. దీనికి, భారత దేశానికి సంబంధం లేదు. అంతే కాదు, వైరల్ క్లిప్‌లోని ఆడియో ఎడిట్ చెయ్యబడింది. అసలు వీడియోలో ఆమెతో బలవంతంగా “జై శ్రీరామ్” నినాదాలు చేయించినట్లు ఎలాంటి ఆడియో లేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 21 June 2026. FACTLY (India) looked into it and published its finding on 23 June 2026, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.