Checked elsewhere / Vishvas News

“మోదీ ప్రభుత్వం పిల్లలందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోంది”
You Tube SUDHIR WORLD Claim dated 7 Sep 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా ఇంట్లో చదువుతున్న విద్యార్థులకు మోడీ ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లను ఉచితంగా ఇవ్వడం లేదు. ఈ వీడియోలో పేర్కొన్న పథకం పేరిట ఓ అప్లికేషన్ ప్రచారం చేయబడుతోంది. క్లిక్‌బైట్ ప్రోత్సహించే ఏ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని సైబర్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Their words, from the summary they publish with the rating.

In short

You Tube SUDHIR WORLD made this claim around 7 September 2020. Vishvas News (India) looked into it and published its finding on 1 October 2020, 24 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.