“మోదీ ప్రభుత్వం పిల్లలందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోంది”
Vishvas News rated this: FALSE
Vishvas News says: ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇంట్లో చదువుతున్న విద్యార్థులకు మోడీ ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లను ఉచితంగా ఇవ్వడం లేదు. ఈ వీడియోలో పేర్కొన్న పథకం పేరిట ఓ అప్లికేషన్ ప్రచారం చేయబడుతోంది. క్లిక్‌బైట్ ప్రోత్సహించే ఏ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని సైబర్…