Checked elsewhere / FACTLY

“పశ్చిమ బెంగాల్‌లో ఇంట్లో పూజ చేస్తూ గంట మోగించాడని ఒక హిందూ పూజారిని ముస్లింలు దారుణంగా కొట్టిన దృశ్యాలు”
Social media posts Claim dated 21 Sep 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలోని ఘటన 2017 ఆగస్టు నెలలో చోటుచేసుకుంది. గృహ పూజ వేడుకలో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను వేధించాడని ఆరోపిస్తూ భాదితురాలి కుటుంభికులు ఆ పూజారిని రోడ్డుపై ఇలా కొట్టారు. ఈ ఘటనలో మతపరమైన కోణమేమి లేదని కోల్‌కతా పోలీస్ వారు కూడా స్పష్టం చేశారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 21 September 2023. FACTLY (India) looked into it and published its finding on 26 September 2023, 5 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.