“పాకిస్తాన్‌లో ఒక ముస్లిం యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 31 Dec 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
వీడియోలోని పాకిస్తానీ యువకుడు అబ్దుల్ అహద్ తన తల్లిని పెళ్లి చేసుకోలేదు. ఆమె 18 సంవత్సరాల తర్వాత మరో వ్యక్తిని పునర్వివాహం చేసుకున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది. దీని గురుంచి అబ్దుల్ అహద్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ కూడా చేసాడు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 December 2024. FACTLY (India) looked into it and published its finding on 31 December 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.