Checked elsewhere / FACTLY

“ముస్లిం మతంలోకి మారండని భారత ముస్లింలు హిందువులను హెచ్చరిస్తున్న వీడియో”
Social media posts Claim dated 18 Jan 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలోని వ్యక్తి పేరు ‘సయీద్ ఇర్షాద్ అహమద్ అల్ భుకారి’. తను మాట్లాడింది భారతదేశంలో కాదు; తను మాట్లాడింది బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లో. యతి నర్సింహానంద్ సరస్వతి ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలపై సయీద్ ఇర్షాద్ స్పందించాడు. కావున, పోస్ట్‌లో వీడియోని భారతదేశంలోని ముస్లింలకు ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 January 2022. FACTLY (India) looked into it and published its finding on 19 January 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.