“ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుని చదువుతున్న దృశ్యాలను చూపిస్తున్న ఫోటో.”
What FACTLY found
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుని చదువుతున్నట్లు చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో ఫేక్. అసలు ఫోటోను మార్ఫింగ్ చేస్తూ ఈ వైరల్ ఫోటోను రూపొందించారు. వాస్తవంగా, పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని సరిగానే పట్టుకున్నాడు. ఈ వైరలో ఫోటో యొక్క అసలు ఫోటోను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 08 నవంబర్ 2025న తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు తీశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 November 2025. FACTLY (India) looked into it and published its finding on 10 November 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/DQ0gj2nEub-/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.