Checked elsewhere / FACTLY

“కర్ణాటకలో మతమార్పిడి చేస్తే పది సంవత్సరాల జైలు శిక్ష”
Social media posts Claim dated 21 Dec 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కర్ణాటకలో మతమార్పిడి చేస్తే పది సంవత్సరాల జైలు శిక్ష అని కొత్త బిల్లులో లేదు. బలవంతంగా లేదా మోసపూరితంగా మతం మార్చడం లేదా పెళ్లి చేసినట్లు రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో ప్రతిపాదించారు. మతమార్పిడికి సంబంధించి బిల్లు తీసుకురావటం ఇది కొత్త కాదు; మరో తొమ్మిది రాష్ట్రాలు ఇంతకముందే దీనికి సంబంధించి చట్టాలు చేసాయి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.