“హైదరాబాద్‌లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా షేర్ చేస్తున్న దిశ వార్తా పత్రిక కథనం”
Social media posts
Claim dated 27 Dec 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
రోహింగ్యా ముస్లింలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా ‘దిశ’ వార్తా పత్రిక ఇటీవల ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు. ‘దిశ హైదరాబాద్ టాబ్లాయిడ్’ వార్తా పత్రిక 27 నవంబర్ 2023 ఎడిషన్‌లోని 6వ పేజీలో ప్రచురించిన ఒక కథనాన్ని ఎడిట్ చేసీ ఈ ఫోటోని రూపోందించారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 27 December 2023. FACTLY (India) looked into it and published its finding on 29 November 2023. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.