Checked elsewhere / FACTLY

“తరుణ్ హత్యకు కారణమైన ఒక వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారని సుదర్శన్ ఢిల్లీ న్యూస్ ఛానల్ ప్రచురించిన వీడియో.”
Social media posts Claim dated 12 Mar 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో ఢిల్లీ బవానాలో జరిగిన ఒక వ్యాపారి వైభవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించింది, ఉత్తమ్ నగర్ తరుణ్ హత్యకు సంబంధించింది కాదు. తరుణ్ హత్య కేసులో నిందుతులని ఎన్‌కౌంటర్‌ చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. పైగా, సుదర్శన్ ఢిల్లీ న్యూస్ ఛానల్ ఈ వీడియో తరుణ్ కేసుకు సంబంధించిందిగా షేర్ చేయలేదు, వైభవ్ గాంధీ కేసుకు సంబంధించి అనే షేర్ చేసింది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 March 2026. FACTLY (India) looked into it and published its finding on 13 March 2026, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.